గత ఎనిమిది సంవత్సరాలుగా అనాధ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది డాక్టర్ లక్ష్మి గౌతమ్ ఉత్తర ప్రదేశ్ లోని బృందావనం కు చెందిన 55 ఏళ్ల డాక్టర్ లక్ష్మి గౌతమ్ కనకధార ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 300 మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు.పోలీస్ లు కూడా ఎవరూ పట్టించుకోని మృతదేహాలను లక్ష్మి గౌతమ్ కే అప్పగిస్తారు బృందావనంలోని ఎం జి పి కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేసే లక్ష్మి కి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఈ కరోనా కాలంలో లాక్ డౌన్ సమయంలో 7 మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు లక్ష్మి.

Leave a comment