నా కాళ్ళు ఎక్కువ పొడవు ఉండటం ఒక పక్క గర్వం గాను ఇంకోపక్క ఇబ్బందిగా అనిపిస్తుంది.నాకు సరిపోయే దుస్తులు దొరకవు, కారులో కూర్చోలేను,నాకు కావాల్సిన జీన్స్ ప్యాంట్లు కూడా దొరకవు, ఒకటే సంతోషం ప్రపంచంలోనే పొడవైన కళ్ళున్నా టీనేజర్ నేను అంటుంది మాసి కర్రిన్ ఆమె ఎత్తులో సగానికి పైన ఎత్తు ఆమె కళ్ళదే కావటం విశేషం తన పొడవైన కాళ్లతో రెండుగిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకొన్నా ఈ యువతి ఆశయం పొడవైన మోడల్ గా పేరు తెచ్చుకోవడం అమెరికాలోని టెక్సాస్ లో ఉండే కర్రిన్ వాళ్ళ ఇంట్లో అందరికన్నా పొడవు. వాళ్ళమ్మ త్రిష్ ఎత్తు 5.7 అడుగుల పొడవు. ఈమె గతంలో ఎన్నో టిక్ టాక్ వీడియోలు చేసింది.

Leave a comment