కంటి ఆరోగ్యం బావుండాలంటే విటమిన్లు ,ఖనిజాలు ఉన్నా ఆహారం తీసుకోవాలి . లుటిన్ ,జయగ్జాo దిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే కూరగాయలు ,గుడ్డు ,బ్రొకోలి .స్వీట్ కార్న్ ఎక్కువగా తీసుకోవటం ద్వారా కంటి వ్యాధుల్ని కూడా అదుపులో పెట్టవచ్చు . విటమిన్ -సి ,విటమిన్-ఇ ,నేత్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం క్యారెట్లు ఆకుకూరలు ,గింజలు రెటీనా కు రక్షణ కవచంలా పనిచేస్తాయి . మాంసాహారం ,పాలు ,బీన్స్ ఆహారంలో అదికంగా ఉంటే కంటి ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది . పది,పదిహేను నిముషాల కోసారి 30 సెకెడ్ల పాటు కళ్ళు మూసుకోవటం వంటి వ్యాయామాలు చేస్తే కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతోంది .

Leave a comment