చర్మానికి కాంతిని తాజాదనాన్ని ఇచ్చే ఫేస్ ఆయిల్స్ లో వేప నూనె టీట్రీ ఆయిల్స్  నూనె ఉత్పత్తి నియంత్రిస్తాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ని సమూలంగా తొలగిస్తాయి. పొడిచర్మం గలవారికి అన్నిరకాల ఫేస్ ఆయిల్ నప్పుతాయి. ద్రాక్ష, దానిమ్మ, అవకాడో ఫేస్ ఆయిల్స్ ఏది ఎంచుకున్న సరే అన్ని చర్మాన్ని కాపాడగలిగేవే  సాధారణ చర్మం గలవారికి బాదం నూనె ఉపయోగిస్తే చర్మం మంటపుట్టడం పొడిబారటం వంటి సమస్యలు రావు. ముడతలు వయసు తాలూకు మచ్చలు ఉన్న వాళ్ళు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే అవకాడో  గ్రేప్ సీడ్ ఆయిల్ వాడితే చర్మం మృదువుగా యవ్వనవంతంగా  తయారవుతుంది.

Leave a comment