Categories
ఫేస్ రీడింగ్ అంటే ముఖం చూసి భవిష్యత్తు చెప్పటం. ఇలా ఖచ్చితమైన అంచనాలు వేసే వాళ్ళు పురాతన కాలం నుంచి ఉన్నారు. కానీ మనిషి మొహం చూసి ఒక అంచనాకు రావటం శాస్త్రీయ విధానమేనా అంటే కరేక్టే అంటున్నారు కార్పొరేట్ ఎనలిస్టులు. కార్పొరేట్ సంస్కృతిలో ఫేస్ రీడింగ్ కు ప్రాధాన్యత ఉంది. అత్యుత్తమ స్థాయి ఎగ్జిక్యూటివ్ ల నియామకంలో ఫేస్ రీడింగ్ ఒక మహ విశ్లేషణగా ఉపయోగిస్తారు. యు.ఎస్ ,యుకె ,చైనా, యూరప్ ల్లోని పని మంతులకు సామార్థ్యం గల వారిని నియామకాలు చేయటానికి ఈ ఫేస్ రీడింగ్ తో కెరీర్ ,జాబ్స్ జీవిత సహచరి ,కొత్త వ్యాపారం ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.