ఈ సహజమైన పదార్థాలతో చేసే ఫేస్ పాక్స్  ఇతర ఖరీదైన పాక్స్ ల కంటే సమర్థవంతంగా పనిచేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స.అవిసె గింజల పొడి తేనె పంచదార కలిపిన ప్యాక్ లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి మడతలు పడనీయవు రెండు అంజీర పండ్లు గుజ్జుగా చేసి దానికి రెండు స్పూన్ల పాలు తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం నిగారింపుతో ఉంటుంది. అరటి పండులోని విటమిన్ ఇ,సి పొటాషియం వంటివి చర్మాన్ని తాజాగా తేమగా ఉంచుతాయి.బాగా పండిన అరటి పండు గుజ్జు తేనె మాస్క ముఖాన్ని మెరిసిపోయేలా చేస్తుంది.

Leave a comment