ఇవ్వన్నీ విజేతలుగా ఎదిగి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రారంభంలో వైఫల్యాన్ని చవిచూసిన వారే వాల్ డిస్నీ ప్రపంచం అందరికీ తెలుసు అన్ని భాషల పిల్లలు ఆయన  సృష్టించిన మిక్కీ మౌస్ ఇతర కార్టూన్లు చూసి ఆనందిస్తారు. కానీ ప్రారంభంలో ఆయనలో సృజనాత్మకత లేదని ఉద్యోగం నుంచి తీసేసారు. సొంతంగా స్టూడియో పెట్టుకుని కార్టూన్ క్యారెక్టర్స్ గీస్తూ విఫలమైన  దివాలా తీశాడు కానీ పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఎదిగి సక్సెస్ సాధించారు   .ఆస్కార్ అవార్డ్స్ లో మొత్తం 32 అతని ఖాతా లో ఉన్నాయి అలాగే వైఫల్యం లోంచి పుట్టిన వాడే ధనుష్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బులు తయారీలో  వెయ్యిసార్లు విఫలం అయ్యాడు.వైనోక్కకోటి సారి ఎలాంటి లోపం లేని విద్యుత్ బల్బ్ ఆవిష్కరించి ప్రపంచాన్ని వెలుగులో నింపేసాడు వీళ్ళందరూ మనలాంటి వాళ్లే వైఫల్య భయాన్ని పోగొట్టుకున్నారు. వైఫల్యాలను అంగీకరించారు విజయం సాధించారు.
చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134

Leave a comment