నీహారికా, కొత్త సంవత్సరం తీర్మానాలుచేసుకున్నాను కానీ దానికి కట్టుబడి వుండటం చాలా కష్టం. అలా ఎవరైనా వుంటారా అన్నావు. నిజమే ప్రతి అరంభంలోనూ కొత్త నిర్ణయాలుతీసుకోవడం సాధారణంగా జరిగేదే. ఉదాహరణకు ఏడాది ముగిసేలోగా పది కిలోల బరువు తగ్గాలి అని తిర్మానించుకున్న మనకు దానికి తగ్గ కమిట్ మెంట్ వుండాలి. పెట్టుకునే లక్ష్యం వాస్తవానికి దగ్గరగా వుంటే ఫలితాలకి చిరుకుగలం. తీర్మానాలు సాధించగలమని ముందుగా మనస్సుకో నిర్ణయం వుండాలి. అలాగే వ్యక్తి గత డేడ్ లైన్స్ వుండాలి. వచ్చిన ఆలోచనను దృఢమైన ద్రుక్పడంలో అందుకోగలగాలి. ఇందుకోసం జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు కూడా. ఈ మార్పులకు ముందుగా మన మనస్సు సిద్దమై వుంటే తర్వాత శరీరం కూడా కొన్ని విషయాలలో పట్టుదలకు తలవంచుతుంది. సానుకూలమైన స్పందనతో మిగతా పనులు సజావుగా జరుగుతాయి. ఒక్కోసారి అనుకొన్న పనులు పూర్తి కాక పోవచ్చు. సాధించలేకపోవచ్చు. వైఫల్యాలు రావచ్చు. వాటన్నింటికీ షార్ట్ టంపర్ తో సమాధానం చెప్పుకోకూడదు. తీర్మానాల వెనక అనుకూల దృక్పదం వుండాలి. అప్పుడే అనుకొన్నవి సాధ్యపడతాయి.
Categories
Nemalika

ఫెయిల్యూర్స్ కూడా మంచి అనుభవాలే

నీహారికా,

కొత్త సంవత్సరం తీర్మానాలుచేసుకున్నాను కానీ దానికి కట్టుబడి వుండటం చాలా కష్టం. అలా ఎవరైనా వుంటారా అన్నావు. నిజమే ప్రతి అరంభంలోనూ కొత్త నిర్ణయాలుతీసుకోవడం సాధారణంగా జరిగేదే. ఉదాహరణకు ఏడాది ముగిసేలోగా పది కిలోల బరువు తగ్గాలి అని తిర్మానించుకున్న మనకు దానికి తగ్గ కమిట్ మెంట్ వుండాలి. పెట్టుకునే లక్ష్యం వాస్తవానికి దగ్గరగా వుంటే ఫలితాలకి చిరుకుగలం. తీర్మానాలు సాధించగలమని ముందుగా మనస్సుకో నిర్ణయం వుండాలి. అలాగే వ్యక్తి గత డేడ్ లైన్స్ వుండాలి. వచ్చిన ఆలోచనను దృఢమైన ద్రుక్పడంలో అందుకోగలగాలి. ఇందుకోసం జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు కూడా. ఈ మార్పులకు ముందుగా మన మనస్సు సిద్దమై వుంటే తర్వాత శరీరం కూడా కొన్ని విషయాలలో పట్టుదలకు తలవంచుతుంది. సానుకూలమైన స్పందనతో మిగతా పనులు సజావుగా జరుగుతాయి. ఒక్కోసారి అనుకొన్న పనులు పూర్తి కాక పోవచ్చు. సాధించలేకపోవచ్చు. వైఫల్యాలు రావచ్చు. వాటన్నింటికీ షార్ట్ టంపర్ తో సమాధానం చెప్పుకోకూడదు. తీర్మానాల వెనక అనుకూల దృక్పదం వుండాలి. అప్పుడే అనుకొన్నవి సాధ్యపడతాయి.

Leave a comment