మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు తాప్సీ పన్ను కు ఆహ్వానం అందింది. ఈ ఈవెంట్ స్పాన్సర్ ఒక ఫెయిర్నెస్ బ్రాండ్ అని తెలిసాక ఆ ఈవెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్ ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి రానని చెప్పేసింది తాప్సీ . నేను ఫెయిర్ గా ఎన్నో నిర్ణయాలు తీసుకునేదాన్ని. ఈ ఫెయిర్ నెస్ ను ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటూ సమాధానం ఇచ్చిందిట తాప్సీ . ఈ తెలుపు రంగు కోసం ఇప్పటికీ అందరూ మోజు పడతారు కనుకనే ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్స్ రాజ్యమేలుతున్నాయి. నిజానికి శరీరపు రంగు అందానికి కాలమానం కాదు. దానికి నేను సపోర్ట్ చేయను అన్నది తాప్సీ. ఇలా సౌందర్య పాఠనాల తయారీ బ్రాండ్ల ప్రచారాన్ని వ్యతిరేకించే తారల్లో తా ప్సీ తో పాటు కల్కి కోయచ్లీన్ కంగనా రనౌత్ లు కుడా ఉన్నారు. యాంటీ ఏజింగ్ క్రీమ్ తానూ ప్రచారం చేయనని కల్కి చెప్తే ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ కోసం నటించే యాడ్ కి వచ్చే రెండు కోట్ల కాంట్రాక్ట్ వదులుకుంది కంగనా రనౌత్ .. ఆడవాళ్ళలో ఈ భవాజాలం పోయేందుకు ఇంకెంత మంది ముందుకొచ్చి చెప్పాలో
Categories
Gagana

ఫెయిర్ నెస్ ను సపోర్ట్ చేయటమా , నెవ్వర్ !

Leave a comment