దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో రెండో స్థానంలో నిలిచారు ఫల్గుణి ఆమె స్థాపించిన నైకా లిస్టెడ్ కంపెనీ అవతరించిన మొదటి రోజే  1,00,000 కోట్ల మైలురాయిని దాటింది గుజరాతీ వ్యాపార కుటుంబాల్లో పుట్టిన ఫల్గుణి నాయర్ ఐ ఐ ఎం  నుంచి మేనేజ్మెంట్ లో పట్టా తీసుకుంది 50 ఏళ్ళ వయసులో వ్యాపారం ప్రారంభించి తొమ్మిదేళ్లలో స్వయంకృషితో ఎదిగింది ఎవరి జీవితాలకు వాళ్ళు హీరో అని అర్థం వచ్చేలా మా సంస్థ కు నైకా( హీరోయిన్) అనే పేరు పెట్టాను. అందాన్ని వ్యాపారంగా ఎంచుకున్నాను మేకప్ ఉత్పత్తుల సంస్థల నైకా అభివృద్ధి లోకి వచ్చేందుకు ఎంతో ఓపిక గా పనిచేశాను అంటారు పాల్గుణి.

Leave a comment