Categories
WoW

ఫ్యామిలీ మొత్తం పైలెట్లే.

ఒక ఇంట్లో అందరు పైలేట్లే. అలా అందరు ఒకే వృత్తిలో రానించాలంటే ఆ వృత్తి పట్ల కుటుంబానికి ఎంత గౌరవం, ఇష్టం ఉండాలి. దివంగత కెప్టెన్ జైదేవ్ భాసిన్ 1954లో ఇండియన్ ఎయిర్ లైన్స్ కమాండర్ గా ఎన్నికైయ్యారు. అప్పట్లో దేశంలో ఆహాదా వున్న ఏడుగురు పైలెట్లలో ఆయన ఒక్కరు. తర్వాత ఆయన కోడలు నివేదితా ఈ హోదా సాధించారుదేశం లోని ముగ్గురు మహిళా కమాండర్లలో ఆమె ఒకరు. జైదేవ్ కొడుకు రోహిత్ బాసిన్ మనుమడు రోహన్, మనుమరాలు నీహారికా అంతా పైలెట్లే నివేదితాకు ఇప్పుడు 54 సంవత్సరాలు . 26 ఏళ్ళ వయస్సులోనే బోయింగ్ 737 నడిపి అప్పటికి ప్రపంచంలోనే అతిపిన్న వయస్సు మహిళా కెప్టెన్ గా రికార్డు సృస్టించారు.

Leave a comment