నెయిల్ పాలిష్ గోళ్ళ అలంకరణతో పాటు ఇంకెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కొంతమంది కి ఫ్యాన్సీ నగలతో అలర్జీ ఉంటుంది. నగ వెనక నేచురల్ నెయిల్ కాలేజ్ పోలిష్ వేస్తే అలర్జీల సమస్య ఉండదు. ఎక్కడైనా ఒంటిపైన గీసుకుపోయిన, గీరుకొన్న,కీటకాలు  కుట్టిన అక్కడ బ్యాండ్ ఎయిడ్ వెయ్యకపోతే నెయిల్ పాలిష్ పూస్తే చాలు దుమ్ము ధూళి అంటదు. వంట గదిలో దెబ్బల పైన స్టిక్కర్ లాగా నెయిల్ పాలిష్ తో రాసి చూడండి. అవి నీళ్ళతో కడిగి నా పోవు. సృజనాత్మకంగా ఆలోచిస్తే ఇంకా ఎన్నో రకాల నెయిల్ పాలిష్ ను ఉపయోగించవచ్చు.

Leave a comment