మహిళల్లో మోనోపాజ్ తో మూడ్ స్వింగ్స్,మార్పులు సహజంగా వస్తాయి. ముఖంపై గీతాలు ముడతలు పడతాయి. ఈ స్ట్రోజెన్ స్థాయిలో తగ్గిపోవడం తో ఇటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఈ శరీరపు మార్పులను అంగీకరించి తగిన పరిష్కారాలు చూడ మంటున్నారు ఎక్స్ పర్ట్స్ మంచి బ్యూటీ సెలూన్స్ లో ఫేషియల్స్ చేసుకోవచ్చు క్లేన్సింగ్,టోనింగ్, మాస్క్ లతో కూడిన ప్రొఫెషనల్ మసాజ్ లు చర్మానికి పునర్జీవం ఇస్తాయి. ఈ దశలో చర్మం పిగ్మెంటేషన్ అనేది సర్వసాధారణం. హార్మోన్ల అసమతుల్యం వల్ల నల్లని ఫ్యాచ్స్ మచ్చలు వస్తాయి. సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసి సూర్య కిరణాలు సోకకుండా జాగ్రత్తగా ఉండాలి.

Leave a comment