చలి రోజుల ఫ్యాషన్ గా నిలిచింది క్రాఫ్ట్ స్వెటర్. ఇవి వెచ్చదనం ఇస్తాయి స్టయిల్ గా ఉంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేకుండా ఎక్కువ మంది ఫాలో అవుతున్న యూనివర్సల్ స్టయిల్ ఇది. సెలబ్రెటీలు ప్రియాంక చోప్రా దీపికా పడుకొనే దిశా పటానీ లు ఈ మధ్య మరింత జోరు తీసుకొచ్చారు గతంలో ఉన్న క్రాఫ్ట్ టాప్స్ ఔట్ స్టయిల్ కు కొద్ది మార్పులు చేసి ఈ క్రాఫ్ట్ స్వెటర్లు తీసుకొచ్చారు. ఇందులో వి షేప్ మెడను చుట్టేసే డిజైన్లు ఉన్నాయి.కంటికింపుగా రంగు రంగుల డిజైన్లు, ఫ్యాషన్ గా పొట్టిగా ఉండే టాప్ లు వాటికి జతగా హై  వెయిస్ట్ జీన్స్ వేసుకుంటున్నారు ముదురు రంగులో లాంగ్ సైజు  క్రాఫ్ట్ స్వెటర్లు.పూలు తో పాటు సింథటిక్ ఫైబర్స్ తో కూడా  తయారు చేస్తున్నారు.

Leave a comment