కుర్తాలు ఎప్పుడు స్టైయిల్ గా చక్కగా ఉంటాయి. ఇప్పటి ట్రెండ్ ఏ దైన కుర్తా. మోకాలు కింద నుంచి మడమ వరకు వెడల్పు నడుము దగ్గర మొదలై ‘S’షేప్ ప్యానల్ లో కనిపిస్తూ అన్ని సందర్బాలకు క్యాజువల్ గా ఫార్మల్ ,కాలేజా ఫ్యాషన్ గా ఉంటుంది. జతగా చుడీదార్ పాటియాలా జాఫ్రీ దోతీ వంటివి బావుంటాయి.ఇక అనార్కలి అయితే లెగ్గింగ్ లు చూడిదార్ లు పలోజీలు పటీయాలా అన్నింటికి జత చేసుకోవచ్చు. లేయర్డ్ కుర్తీ శరీరాకృతి నప్పే ఫ్యాషన్. ఇందులో డిటాచ్ బుల్ అన్ డిటాచ్ బుల్ ఉంటాయి.లెగ్గింగ్స్ ,ట్రైట్స్,పలోజోలకు జతగా ఎంచుకోవచ్చు, కాస్త ఎత్తు తక్కువ ఉన్న వాళ్ళు స్ట్రెయిట్ కట్ కుర్తీ ఎంచుకుంటే పొడుగ్గా కనిపిస్తారని ఫ్యాషన్ డిజైనర్స్ చెబుతుంటారు.

Leave a comment