ఇది త్రీడి యుగం . సినిమాలు, పెయింటింగ్స్,టాటూలు. ఇంట్లో టైల్స్ ,వాల్ డెకరేషన్స్ అన్నీ త్రీడి మయం. ఇప్పుడు ఈ త్రీడి వర్క్ ఎంబ్రాయిడరీ పైకి ఎగిరోచ్చింది. ఆ ప్లిక్ వర్క్ చేసిన త్రీడి ఎంబ్రాయిడరీ ఇటు ఫ్యాషన్ డ్రెస్ లు, చీరెలు ,లంగాలు,గౌన్లు, టేబుల్ క్లాత్ లు, దుప్పట్లు అన్నింటిలోనూ ప్రత్యేకత చూపెడుతుంది. అందమైన పూవులు కుట్టిన లేస్ త్రీడి ఎంబ్రామిడరీ అయితే అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారు. పూసలు,రంగురాళ్ళు తో కుట్టిన ఈత్రీడి ఎంబ్రాయిడరీ ఇమేజస్ చూస్తే సాధారణ సిల్క్ దారం ,జర్దోసి,అద్దాలు ఇవేనా ఇలా మ్యాజిక్ చేసింది అనిపిస్తోంది.

Leave a comment