ఎండకు రక్షణగా రకరకాల క్యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. అమ్మాయిలు పోనీటెయిల్ కు ఇబ్బంది లేకుండా టాప్ వాట్ హాట్స్ చాలా అందంగా ఉన్నాయి.బోట్ హ్యాట్,ఎడ్జ్ క్రష్ ,ఫ్లామీ వంటి టోపి మోడళ్ళు ఈ వేసవి స్పెషల్స్ గా వచ్చాయి.దుస్తులకు మ్యాచ్ అయ్యే కాటన్,డెనిమ్ వస్త్ర శ్రేణిలో తయారైన ఎన్నో రకాల టోపీలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు టోపీ అంటే ఎండకు రక్షణ ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్. ఈ వేసవి ప్రయాణాల్లో వాడుకునేందుకు వీలుగా విశాలంగా ఉండే అంచువల్ల సూర్యకిరణాలు నుంచి మొహన్ని కాపాడుకునేలా ఉంటాయి కూడా.

Leave a comment