క్యాజువల్స్, ఫ్యాషన్ డ్రెస్ లు ఏ కలర్ కాంబినేషన్ వాడినా వీటికి తోడుగా ట్రెండి హిల్స్ ,బ్యాగ్స్ సన్ గ్లాసెస్ జ్యూలరీకి జతగా డిజైనర్స్ పర్ ఫెక్ట్ గా సజెస్ట్ చేస్తున్నారు. ఇవే లో సైజ్ హీల్స్ అంటారు. ఇవి ఫ్యాషన్ సిగ్నేచర్స్. చూసేందుకు గ్లాస్ తో చేసినట్లు ఉంటాయి. పాదం కవర్ చేసేలా స్ప్రే పెయింట్ చేసినట్లు మడమలు స్కిన్ కలర్‌ ప్లాస్టిక్ తో మూసేసినట్లు కనిపిస్తాయి. స్ప్రే పెయింట్ షూ కలర్స్ అనేక వెరైటీల్లో ఎంపిక చేసుకునేందుకు వీలుగా ఆన్ లైన్ షాపింగ్ లో అందుబాటులో ఉన్నాయి.

Leave a comment