వెండి తెర తారల నుంచి ఫ్యాషన్ ప్రియుల ద్వారా అందరూ ఫాలో అవుతోంది స్లీవ్స్ డిజైన్స్. ఇప్పుడు బిషప్ సీవ్స్ లేటెస్ట్ రీ-ఎంట్రీ ఇచ్చాయి. పొడవాటి రెక్కల్లా గా చేతులంత పొడవు, పై నుంచి కింది వరకు లూజ్ గా మణికట్టు దగ్గర ఎలాస్టిక్ తో బంధించినట్టు ఉంటాయి. బిషప్ స్లీవ్స్ అన్నింటిలోనూ ఎలాస్టిక్  కాకుండా కొన్నింట్లో బటన్ ఓపెనింగ్ ఉంటుంది. ఏ తరహా ప్యాంటు వేసుకున్న బిషప్ స్లీవ్స్ ఉన్న షర్టు అందం రెట్టింపు చేస్తాయి. షిఫాన్ వంటి చీరలకు ఎలాంటి బ్లౌజ్ లు వేసుకుంటే డిజైనర్ వేర్ లుక్ వస్తుంది. తేలికగా ఉన్న ఏ సిల్క్ చీర కైనా ఈ బిషప్ స్లీవ్స్ చక్కని జోడి.

Leave a comment