Categories
ఖాదీ తో ఎన్నో రకాల దుస్తులు తయారవుతున్న చీరె అది ఎప్పుడు ప్రత్యేక స్థానమే మృదువైన ఖాదీ కొత్త ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఖాదీ చీరలు శరీరపు తీరును బట్టి పెంచుకోవాలి అంటారు ఎక్సపర్ట్స్. నడుము దిగువ భాగం పెద్దగా ఉండే వారు ఖాదీ జార్జెట్ చీరె ఎంచుకోవాలి అలాగే యాపిల్ నడుము ఉంటే ఎంబ్రాయిడరీ తో ఉండే సిల్క్ చీరలు బాగుంటాయి. భారీ శరీరం ఉన్న మహిళలు ఖాదీ జార్జెట్ లు ఎంచుకుంటే మంచిది. ముదురు రంగు చీరలు లాంగ్ స్లీవ్స్ లేదా ఫుల్ స్లీవ్స్ బ్లౌజులు ధరించాలి. ఓవర్ వెయిట్ ఉంటే సిల్క్, షిఫాన్, ఖాదీ చీరలు ధరించాలని ఫ్యాషన్ డిజైనర్లు చెబుతున్నారు.