డిస్కో రకానికి చెందిన మెరుపుల షిఫాన్ చీరలు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ ఈవెనింగ్ పార్టీల్లో మెరుపులు మెరిసిపోవటం కోసం సెక్విన్ చీరలు డ్రెస్సులు ఎంచుకోవచ్చు. కాంట్రాస్ట్ కలర్ సెక్విన్ లతో ఎంబ్రాయిడరీ చేసిన షిఫాన్ చీరలు ఏ ఫంక్షన్ కైనా బావుంటాయి.కానీ పగటి వేలకు సరిపోవు సెక్విన్ ప్యాంటు సూట్స్ కు మ్యాచ్ అయ్యేలా హై పోనీ టెయిల్ లేయర్డ్ జ్యువెలరీ క్రిస్టల్ ఎంబోజోడ్ హిల్స్ బాగుంటాయి. సెక్విన్ స్టేట్ మెంట్ జాకెట్స్ కూడా చాలా ఫ్యాషనబుల్ గా ఉంటాయి.

Leave a comment