ఫ్యాషన్ అంటే పాతికేళ్ళ అమ్మాయి  వరకే పరిమళం అనుకుంటాం కానీ అరవై ఏళ్ళు దాటినా లేస్ల క్రాఫోర్డ్, SBS టివీ నెట్ వర్క్ కి స్టయిలిస్టు గా  పనిచేస్తుంది. వుద్తోగా రిత్యా నే కాకుండా ఈమెకు అందంగా తయారవ్వడం చాలా ఇష్టం. రోజుకు కలర్ ఫుల్ డ్రెస్ తో అందంగా రెడీ అవ్వుతుందామె. ఈమె ఫోటోలు ఇంస్టాగ్రామ్  లో చాలా పాప్యులర్. సంవత్సరం పొడవునా, వేసినా డ్రెస్ వేయకుండా దుస్తులకి తగ్గ మేకప్, నగలు ఏదీ వదిలే పని లేదు. లెస్లీ సైయిలిస్టుగా పని చేయటానికి ముందు సినిమాలకు డెకరేషన్, ప్రోడక్షన్ డిజైనింగ్ లో పని చేసింది. ఎప్పుడు ఒకేలాగా వుంటే తనకు చలా బోర్ అని ప్రతి నిత్యం ఎదో కొత్తదనం కోరుకుంటానని చెప్పే లెస్లీ ఈ మధ్యనే ఒక నిర్ణయానికి  వచ్చిందట. సోనో ఒక సంవత్సరం పాటు కొత్త డ్రెస్ లు కొనటం మానేస్తే పోతుందేమో అని. అలా అనుకొన్న ఆవిడ దగ్గర గుట్టల కొద్దీ డ్రెస్ లు ఉందనే వున్నాయి.

Leave a comment