ఒక ప్రత్యేక సందర్భం అది క్రిస్ట్ మస్ కావొచ్చు, న్యూ ఇయర్ కావొచ్చు, పుట్టిన రోజు కావొచ్చు దానికి అందమైన రంగులద్దేది మాత్రం కంటి ఇంపైన ప్యూర్ హెవీ సిల్క్ బ్రోకేర్ చీరలు మాత్రమే చేనేత పట్టు బ్రూకేర్ మెరుపుల తో కనికట్టు చెస్తుంటాయి. మెటాలిక్ గోల్డ్, సిల్వర్ దారాలతోనే ఈ నేత కూడా ఎప్పటిదో ప్రాచీన కాలం నుంచి వస్తున్న పట్టు, సిల్క్, కాటన్, బ్రుకేర్ సారీస్ అన్ని విలువైన వెండి జరి తో నేసినవే ఈ సిల్క్ చీరలన్ని మన్నికగా మెత్తగా చూసేందుకు చాల చెక్కగా వుంటాయి. ఇక రాసిల్క్ చీర లన్ని ఈ మోటిఫ్ డిజైన్లు కలుపుకుని ఒక పండుగ ప్రత్యేకత ను తీసుకు వస్తాయి.

Leave a comment