నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆకాంక్షానందా ఎంతో మంది టాప్ డిజైనర్లకు, స్నేహితురాల్ల కు సలహాదారికూడా. డ్రెస్సింగ్ లో స్టీల్ లో సరికొత్త బ్రాండ్స్ ని ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమెను మించినవాళ్ళు లేరు అంటారు. ప్రపంచ ప్రసిద్ద ఫ్యాషన్ డిజైనర్లు మనీష్, అరోరా, గౌరవ గుప్తా. నమ్రతా జోషిపురా మొదలైన అందరికి ఫ్యాషన్ డిజైనింగ్ లో సలహాలు సూచనలు ఇస్తుందామె. ప్రతి రోజు డ్రెస్ అప్ డేనే అంటారామె. ప్రసిద్ధ మాగజైన్ సర్వే బెస్ట్ డ్రెస్ లిస్టులో చోటు దక్కించుకున్నారు ఆకాంక్షానందా మన దేశంలో పేరొందిన స్టైల్ ఐ కాన్ గా కీర్తిస్తారు ఫ్యాషన్ డిజైనర్లు. ప్రతి నిమిషం ఫ్యాషన్ ప్రపంచంలో ఎం జరుగుతుందో ఇలాంటి డిజైన్లు వస్తున్నాయో తలుసుకుని ఆమె కొన్ని డిజైన్లు సెలక్ట్ చేస్తే అవే బ్రాండ్స్ మార్కెట్ లో కి విడుదల అవుతాయి. ఆమె సెలబ్రిటీలకే సెలబ్రిటి.
Categories
Gagana

ఫ్యాషన్ ట్రెండ్స్ పరిచయం చేసే ఆకాంక్షానందా

Leave a comment