ఫాస్ట్ పుడ్ వల్ల ఎన్నో నష్టలున్నాయని ఎన్నో అద్యయనాలు తేల్చాయి. అలాగే డాక్టర్స్ హెల్త్ లెక్కలు కూడా ఉన్నాయి. కానీ వీటిని తినడం వల్ల ఆరోగ్య నాశతాలేన్ని ఉన్నా వాటి వల్ల కలిగే ఒక ప్రయోజనం విస్మరించాదానిదని బూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్తున్నారు. బర్గర్లు, కుకీస్ లో లబించే పామిటిక్ యాసిడ్ ప్రాణాంతకమైన కాన్సర్ ను విజయవంతంగా ఎదుర్కో కలుగుతుందని ఇప్పటి పరిశోధనల సారాంశం. ఫాస్ట్ పుద్ను పరిమితంగా తీసుకొంటే మంచిదంటున్నారు. ఊభాకాయం తో బాధపడేవాళ్ళు, గుండె సంబదిత సమస్యలు ఉన్నవారు, షుగర్ వ్యాధి ఉన్నవారు వీటిని తీసుకోవాలంటే తప్పని సరిగా వైద్యుల సలహా పాటించాలి, కానీ మిగతా వారు నిరబ్యరంతరంగా ఫాస్ట్ పుడ్ మంచి దేనని తేల్చేస్తే బావుండు. ఈ తరం పిల్లలు మాత్రం గొప్ప ఆనందం పొందుతారు.

Leave a comment