ఎంత తక్కువ తిన్నాం అనుకొంటున్న పొత్తి కడుపు చుట్టు కొవ్వు పేరుకు పోతూవుంటుంది. ఎక్కువ సేపు కూర్చొని వుండాడం వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలు కూడా పొత్తి కడుపు చుట్టు కొవ్వు పేరెలా చేస్తాయి. ఆహారంలో మంచి కొవ్వులు ఎక్కువ చెడ్డ కొవ్వులు తక్కువ ఉండేలా చూడాల బాదం,ఆక్రోట్,పిస్తా వంటి తినాలి వేపుడు పదార్దాలు నెయ్యి నూనె తగ్గించాల పీచు ఎక్కువగా వుండే పప్పులు చిరుధాన్యాలు ,కాయిగూరలు ,ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి భోజనానికి నిద్రకు మధ్య కనీసం మూడు గంటలు ఖాళీ వుండాలి . ఉదోగ్యరీత్యా కూర్చోవటం తప్పనిసరి అయితే ప్రతి గంటకు లేచి రెండు మూడు నిముషాలు అటూ ఇటూ తిరిగినా చాలు.

Leave a comment