శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవాలంటే ఈ లెమన్ డ్రింక్ ప్రయత్నించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. రెండు నిమ్మకాయలు ఒక అల్లం ముక్క తో ఒంట్లో ఫ్యాట్ కరిగించే పానీయం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకటిన్నర లీటర్ నీటిని మరిగించి నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసి విత్తనాలు తీసేసి అందులో వేయాలి. అందులో అల్లం ముక్క కూడా వేసేయాలి. నీళ్లు మరుగుతూ పొంగులా వస్తే నిమ్మకాయ రసం అల్లం రసం నీళ్ళలో కరిగి పోయి నట్లు అనుకోవాలి. ఈ వేడి నీటిని చల్లార్చి ఒక గ్లాసు నీళ్లు తాగితే కొవ్వు శాతం కరిగిపోతుంది పైగా ఈ నీళ్లు తాగితే ఆకలి కూడా ఎక్కువగా ఉండదు.ఈ పానీయం మంచి ఫలితం ఇస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment