అన్ని డిజైనర్ వెరైటీలే గానీ ఒక్క టూత్ బ్రష్ ల విషయంలోనే నిమిషానికొ యాడ్ కనిపించదు. ఈ టూత్ బ్రష్ ఫీచర్లు తెలుసుకుంటే వీటిలో వెరైటీస్ లేకపోయినా పర్లేదు. బ్రష్ ముందు వైపుండే బ్రష్ బ్రిస్టల్స్ ఇరుకుగా వుండే పళ్ళ మధ్య పదార్ధాలు తోలిగిస్తాయి, వాటి కింద గా వివిధ దశల్లో బంపుగా వుండే బ్రిస్తాల్స్ ముందుకు తోసినట్లు వెనక్కి లాగినట్లు క్లీన్ చేస్తాయి. కోణాల పైకి లేచి నట్లు మారితే కొత్త బ్రష్ మార్చాల్సిన సమయం అని అర్ధం చేసుకోవాలు ఫ్లెక్సిబుల్ గా వుండే బ్రష్ మార్చాల్సిన సమయం అని అర్ధం చేసుకోవాలి. ఫ్లెక్సిబుల్ గా వుండే బ్రష్ నోటి లోపల కదిపేందుకు వీలుగా వంపు తిరిగి వుంటుంది. ఎర్గోనమిక్ హేండిల్, సౌకర్య వంతంగా వుండాలి. బ్రష్ బ్రిస్టిల్స్ బిగుతుగా గట్టిగా వుండే బిగుళ్ళకు ఇబ్బంది  కలిగిస్తాయి కనుక మొత్తానికి  వాటిని ఎంపిక చేసుకోవాలి.

Leave a comment