సుహంజనా గోపీనాథ్ వడియార్ తమిళనాడులో రెండో మహిళ పూజారిగా నిలిచారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కె స్టాలిన్ సుహంజనా ను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 208 మంది అర్చకులు నియమిస్తే అందులో మహిళా పూజారిగా సుహంజనా ఇతర కులాల నుంచి శిక్షణ పొందిన అర్చకులు 24 మంది ఉన్నారు. మాడంబాకమ్‌లోని ధేనుపురీశ్వరర్ ఆలయంలో సుహంజన వడియార్ సేవలు అందించనున్నారు. ను కరూర్ సామినాథన్‌లో మూడేళ్లు అర్చకత్వాన్నిమహిళలు చేయగలరనే సందేశాన్ని సమాజానికి ఇవ్వదలచుకొన్నాను అంటోంది సుహంజనా గోపీనాథ్ వడియార్.