ఈ వర్షా కాలంలో ఫెమినిస్ట్ చాయ్ తాగితే మంచిదంటారు ఎక్స్పర్ట్స్. ఈ చలి గాలుల్లో కాశ్మీర్ లో ప్రత్యేకమైన ఫెమినిస్టు చాయ్ తాగాలి.ఈ చాయ్ చూసేందుకు అందమైన గులాబీ రంగులో ఉంటుంది.ఈ టీ తయారీలో టీ పొడి బాదం, పిస్తా పలుకులు, దాల్చిన చెక్క, గులాబీరేకులు వేస్తారు.చాయ్ కు గులాబీ రంగు రావటం కోసం అక్కడ దొరికే ప్రత్యేకమైన ఉప్పు వాడతారు .నూన్ చాయ్ గా పిలిచే ఈ రుచి చాలా బావుంటుందట.ఈ టీ పొడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతూనే ఉంది .

Leave a comment