నిలువుండే పచ్చళ్ళు ఎంతో జాగ్రత్తగా కాపాడాలి, కాస్త తడి తగిలితే బూజుపట్టి పోతాయి . ఆవకాయ గోంగూర వంటి పచ్చళ్ళు పెట్టక వాటిక భద్రపరచడం ఇంకా కష్టం మార్కెట్ లోకి ఫెర్మెంటేషన్ కిట్ వచ్చింది . ఈ కిట్ లో ఇచ్చిన డబ్బాల్లో పచ్చళ్ళు ,ఉప్పుతో కలిపిన కూర ముక్కలు నిల్వ చేసుకోవచ్చు . ఈ గాజు జాడీల్లో ప్రతేకమైన ఎయిడ్ లాకింగ్ సిస్టమ్ ఉటుంది . ఇది లోపలికి గాలి తేమ పోకుండా కాపాడుతుంది . పదార్దాలు పాడైపోకుండా నిల్వ ఉంటాయి .

Leave a comment