కేధరిన్ హెట్టింజర్ రెండు వేళ్ళ మధ్య ఇమిడి పోయే ఒక చిన్న ఆట వస్తువుని తయారు చేసింది. దీని పేరు ఫిడ్జేట్ స్పిన్నర్.ఏ ఓ సారి  తన చెల్లెల్ని చూసేందుకు ఇజ్రాయెల్ వెళ్ళింది. అక్కడ కొంత మంది ఆకతాయిలు పోలీసు, సాధారణ ప్రజల మీద రాళ్ళు రువ్వడం చుప్పించింది. ఎందుకలాయి విచారిస్తే ఒక రకమైన మానసిక వత్తిడి వల్ల అని తేలింది. అలాంటి వత్తిడిని దూరం  చేసేందుకు ఆమె ఓ పరికరం తయ్యారు చేసింది అదే ఫిడ్జేట్ స్పిన్నర్ దాన్ని వేళ్ళ మధ్య తిప్పితే ద్యాస దాని పైకి  మళ్ళి వత్తిడి తగ్గిందిట. ఆ పరికరాన్ని ఆమె  చాలా తక్కువ ఖరీదుకు పేటెంట్  హక్కులు వదులుకుంది. కానీ ఆ  గాడ్జెట్ ఇప్పుడు ప్రపంచంలోని ఎంతో మంది కుర్ర కారు చేతుల్లో తిరుగుతూ లక్షల రూపాయిలు బిజినెస్ అవుతుంది.

Leave a comment