
పూణే కి చెందిన రచన రనాడే దేశంలోనే పేరున్న ఫిన్ ఫ్లూయర్ గా అంటే ఫైనాన్షియల్ ఇన్ ఫ్లూయర్ ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ దేశంలోని ముగ్గరు ప్రభావిత ఫిన్ ఫ్లూయర్స్ గుర్తిస్తే అందులో రచన ఒకరు. రచన రనడే అండ్ అసోసియేట్స్ పేరుతో ఒక ఆడిటింగ్ సంస్థ ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆమెకు బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ లెక్చరర్ గా పని చేసిన రచన కు చెందిన యూట్యూబ్ ఛానల్ కు పాతిక లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో చేసిన బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కోటిన్నర వ్యూస్ సంపాదించింది. రచనా దేశంలోనే ఫైనాన్స్ విషయాలు అద్భుతంగా చెప్పే మంచి టీచర్.