Categories
అత్యవసర సమయాల్లో బహుళ అంతస్తుల్లో నివసించే వారిని రక్షించేందుకు ఉపయోగ పడే ఫైర్ స్టెయిర్ కేస్ ను రూపొందించింది అమెరికా కు చెందిన అన్నా కెనిళ్ళీ ఆడవాళ్ళకి ఇళ్లల్లో ఉపయోగ పడే వస్తువుల గురించి ఉపయోగ పడే వస్తువుల గురించిన ఆలోచన వస్తుందని చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ. ఎప్పుడు భద్రతా, సౌకర్యం ,అందరి క్షేమమం గురించి ఆడవాళ్ళే కోరుకుంటారు. అలాంటి ఆలోచనల్లో అన్నా కెళ్ళి రూపొందించిన ఫైర్ స్టెయిర్ కేస్లకు ఆధారం. భవనాల్లో ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లును చేసుకోకుండానే అన్నీ రూపొందించిన స్టెయిర్ కేస్ ను ఉపయోగించుకోవచ్చు