వూహన్ లో మొట్ట మొదట కరోనా సోకింది కువానాక్ అనే సీ ఫుడ్ మార్కెట్ లో మాంసం అమ్మే 57 సంవత్సరాల లీ గ్లూక్సిమన్ కే. వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఈ విషయం ప్రచురించారు. మాంసాహారం విక్రయించే ఈమె జ్వరంతో హాస్పిటల్ జాయిన్ అయింది. ఆమె జ్వరం తగ్గకుండానే ఆమె కు కుమార్తె పక్కనే ఉండే వ్యాపారులకు కూడా ఇదే సమస్యలు వచ్చాయి. జలుబుతో మొదలైన జ్వరం,వైద్య పరీక్షలు పరిశోధనలు తర్వాత గ్లూక్సిమన్ అనారోగ్యనికి కారణం అయిన వైరస్ ను వైద్యులు గుర్తించారు. ఈలోగానే వందల సంఖ్యలో ఈ కేస్ లు నమోదయ్యాయి ఆమె ఇప్పటికి కోలుకొంది. డిసెంబర్ 16 వ తేది నుంచి 50 రోజుల పాటు ఈ మహమ్మారి తో పోరాడి గెలిచింది గ్లూక్సిమన్.

Leave a comment