ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకు, కార్పొరేట్  క్లైంట్  ముందర ముఖ్యమైన ప్రజంటేషన్ ఇవ్వాల్సి  వస్తే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి . ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యమైంది. గుడ్ లుకింగ్ ,సరైన అప్పియరెన్స్ చాలా అవసరం . మరీ మేకప్ లు అతిగా ఉంటాయి, అలా అని మొహాం జిడ్డుగా మిస్ మ్యాచింగ్ వస్త్రధారణతో ఉన్న ముందు మనకే చిరగ్గా ఉంటుంది. చక్కని గ్రోమింగ్ ,ఫ్రెష్ లుక్ , మంచి సువాసన ఇవన్ని ఒక మంచి ప్రశంశ ఇస్తాయి.  కార్పొరేట్ లుకింగ్ డ్రెస్ తప్పకుండా ఎంచుకోవాలి . సందర్భాన్ని బట్టి అది చీరె అయితే బావుంటుంది. ఫార్మల్ డ్రెస్ బావుటుందో తేల్చుకొంటే హుందాగా ఉంటుంది.

Leave a comment