క్రికెట్ అంటే అమ్మాయిల ఆట కూడా అని నిరూపించింది శరణ్య సదరంగని.డ్రీమ్ లెవెన్ యూరోపియన్ క్రికెట్ సిరీస్ లో  ఆడిన తొలి మహిళా క్రికెటర్ గా గుర్తింపు సాధించింది.ఐసిసి గుర్తింపు ఉన్న ఈ  లీగ్ లో పురుషులతో పాటు మహిళా క్రికెటర్లు ఆడేందుకు అనుమతి ఉంది.ఐరోపా దేశానికి చెందిన జట్టు పాల్గొనే ఈ టి  10  టోర్నీ తాజా  ఎడిషన్ గతనెల చివర్లో మొదలైంది.దీనితో జర్మనీకి చెందిన కె.ఎస్.వీ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తోంది శరణ్య.24 సంవత్సరాల శరణ్య ఇంగ్లాండ్ లో మహిళా లీగ్ ఆడుతోంది.ఈమె క్రికెట్ నేర్చుకుంది భారత దేశం లోనే.

Leave a comment