ఇమ్రాన్ హాబీ కాశ్మీరీ నుంచి తొలి ముస్లీం మహిళా ఫైలెట్ గా రికార్డ్ సృష్టించబోతుంది.ప్రసిద్ద పౌరవిమాన సంస్థ గో ఏయిర్ లో ఆమె ఫైలట్ గా చేరనుంది.హబీబ్ డెహ్రడూన్ లో పారెస్ట్రీ డీగ్రీ,పారెస్ట్రీ లోనే శ్రీనగర్ లోనే షేక్-ఇ-కాశ్మీర్ యూనివర్సీటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. పారెస్ట్ డిఫార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తూ దాన్ని వదిలేసి యూఎన్ ఫైలెట్ స్కూల్లో చేరి అక్కడ 260 ఫ్లైయింగ్ అవర్స్ పూర్తి చేసి ఢిల్ల్లీలో కమర్షియల్ ఫైలట్ కోర్స్ పాసై ఇప్పుడు విమానం నడపబోతుంది.

Leave a comment