సన్నీ లియాన్ త్వరలో ఎం టీవి ఫిట్ స్టాప్ షో కోసం సిద్దం అవ్వుతుంది. ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ ఇంత ఫిట్ గా ఫిజిక్ మెయిన్ టెయిన్ చేస్తున్నందుకు కారణం ఆమె ఆహార నియమాలు. కొబ్బరి నీళ్ళు, పాలు, తాజా కూరగాయలు తినడం, ఫ్రిజ్, ప్యాకేజ్ ఆహారానికి దూరంగా వుండటం. అలాగే కాఫీలో బ్లాక్ కాఫీ నే తాగటం, మంచి నీళ్ళు తాగటం అని చెప్పుతుందామె. అలోవీరా గుజ్జు తో వేసుకునే ఫేస్ ప్యాక్ కంటే గొప్పదేమీ లేదంటుంది. అలాగే రోజు 30, 40 నిమిషాలు కార్డియో ఎక్సర్ సైజులు, పిలెట్స్, వాకింగ్ వ్యాయామాలు చేయడం తోనే తన శరీరం ఫ్లెక్సిబుల్ గా సరైన ఆకృతిలో వుండంతుంది. ఇలాంటి ట్రిక్సే దాదాపు సినిమా తారలందరూ చెప్పుతున్నారు. దేశ మంటా వెలుస్తున్న ఫిట్ నెస్ సెంటర్లు చెప్పుతున్నాయి.

Leave a comment