పిట్ గా ఉన్నారా లేదా తెలుసుకొనేందుకు మొత్తం బాడీ టెస్టులు చేయించనక్కర్లదు . ఒక్కసారి నడుం చుట్టూ చూసుకొంటే చాలు .  నడుం చుట్టు కొవ్వు పెరిగి వేలాడుతూ ఉంటే పిట్ గా లేనట్లే . దానివల్ల శరీరంలో ఇన్ ప్లేమేషన్ శాతం పెరుగుతుంది . జీవక్రియలు దెబ్బతింటాయి .  నడుం చుట్టుకొలత అధికంగా ఉంటే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఉండవలసిన దానికన్నా అధిక బరువు ఉన్నట్లు తెలుసుకోవాలి . పిట్ గా ఉండేవాళ్ళలో పొట్ట దగ్గర కొవ్వు లేకుండా ఉండటం తో పాటు ఇన్ ప్లేమేషన్ శాతం చాలా తక్కువ ఉంటుందని అధ్యయన కారులు చెపుతున్నారు .

Leave a comment