ఇప్పటి రోజుల కోసం సరికొత్త  ఫిట్ నెస్ ప్లాన్  చాలా అవసరం .పూర్తి శరీరాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్సర్ సైజ్ కొనసాగించాలి .స్క్రబ్బింగ్ , జంపింగ్ , స్పాట్ జాగింగ్, స్విమ్మింగ్,  డాన్సింగ్  వంటి వార్మింగ్ ఎక్సర్ సైజ్ లు కార్డియో వస్కల్ కి ప్రయోజనం ఇస్తాయి .స్ట్రబ్బింగ్ ఎక్సర్ సైజ్ లు కొన్ని ఆసనాలు కండరాలకు టోనింగ్ ఇస్తాయి .జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి .రోజూ సూర్య నమస్కారాలు చేయటం వల్ల శరీరానికి పూర్తి వ్యాయామం లభిస్తుంది .కరోనా సమయం పూర్తిగా ఇండోర్ లో చేసే వ్యాయామాలు ప్రాక్టీస్ చేసి శరీరాన్ని చైతన్య వంతంగా ఉంచుకోగలగాలి .

Leave a comment