ఫిట్ నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ ఆధ్యర్యంలో నేను వర్క్ వుట్స్ చేస్తాను. ఆమె ఎనర్జీ నాకు స్ఫూర్తి అంటోంది సోనాక్షి సిన్హా . సంవత్సరం కిందట నేను పిల్లెట్స్ మొదలు పెట్టాను స్విమ్మింగ్,టెన్నిస్,హోల్ యోగ చేస్తాను. ఫిట్ గా ఉండేందుకు అవసరం అయినవాన్నీ చేస్తాను. ఆహార నియమాలు పాటిస్తాను. ఎక్కువ తిన్నాను అనిపిస్తే సరిపడ వర్క్ వుట్స్ చేస్తాను. మధ్యాహ్నం భోజనం లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి . నూనె పంచదారాలకు దూరం. ఇదంతా నాకు తృప్తి కలిగిస్తుంది. మానసికంగా శారీరకంగా మనలో మంచి మార్పు కనిపిస్తే అదే కదా మనకు శక్తి ఇచ్చేది. నేను న మొదటి రోజుల కంటే 30 కిలోల బరువు తగ్గాను.. అన్ని క్రమం తప్పకుండా చేస్తే ఫలితం బాగానే ఉంటుంది అంటోంది సోనాక్షి సిన్హా .  ||

Leave a comment