స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిఫార్స్ ను పరిగణలోకి తీసుకొవాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే అక్టోబర్ రెండవ తేదీ నుంచి అత్యచార బాధితురాలికి ఐదు లక్షల రూపాయలు ,సామూహిక అత్యాచార బాధితురాలికి ఐదు లక్షలు తప్పని సరిగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏదో కొంత నామ మాత్రంగా కొన్నీ సార్లు బాధితులకు కాస్త ధనం ఇస్తున్నప్పటికీ కొన్నీ రాష్ట్రాల్లో అసలు ఏ చెల్లింపులు లేక పోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని దేశం మొత్తం మీద ఈ పథకం విధిగా అమలు అయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

Leave a comment