ఈటింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ డైటింగ్ లో రచయిత్రి సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ డైటింగ్ లో ఉన్నవాళ్ళు ఆహారం తినే విషయంలో పాటించవలసిన ఐదు ముఖ్యమైన సలహాలు ఇచ్చారు. ఆహారాన్ని ఒక వరం లాగా చూడాలి. రైతులతో సహా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని ,ఆహారాన్ని వృధా చేయకుండా చూడాలి.తినేది కొద్దిగా అయినా మనసుపెట్టి రుచి ఆస్వాదిస్తూ తినాలి.మనకు ఆకలి వేయటం వలన నిద్ర ఆలోచన విధానం వ్యాయామ సమయం పైన ఆధారపడి ఉంటుంది. కార్బోహైడ్రేడ్లు, ప్రొటీన్లు, కొవ్వులు క్యాలరీలు పరిమితికి మించకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు స్థానిక సీజన్ సాంప్రదాయ ఆహారం తినాలి.

Leave a comment