ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా ఎంత మంచి ఆహారం తీసుకున్న రోజు మొత్తంమ్మిద ఐదువేల అడుగులు వేయగలిగితేనే ఎన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.ఈ ఐదు వేల అడుగులు కూడా మెల్లిగా కాకుండా వేగంగా వేయాలని సూచిస్తున్నారు. ఈ అడుగుల సంఖ్యని తెలుసుకోవడానికి ఫిట్ నెస్ యాప్ ఉపయోగించుకోవాలని వారు సూచించారు. ఇలా ప్రత్యేకించి నడవలేకపోతే చిన్ని చిన్ని పనులకు వాహానాలపై ఆధారపడకుండా నడిచి వెళ్ళడం అలవాటు చేసుకోమని చెబుతున్నారు.శరీరాన్ని ఫిట్ నెస్ తో ఆరోగ్యంగా ఉంచగలిగేది వ్యాయామం మాత్రమే అంటున్నారు నిపుణులు.

Leave a comment