వాటర్ మిలాన్ , లీచీ ఫ్రూట్స్ , బ్లాక్ బెర్రీలు , బ్రోకలీలు హ్యాండ్ బాగులు అయితే ఎలా ఉంటుంది. ప్రకృతి సహజమైనవన్నీ మాకిష్టం అనే అమ్మాయిలు ఈ పండ్ల హ్యాండ్ బాగ్స్ చేతుల్లోకి అపురూపం గా తీసుకోరు. నిజంగానే ఈ ఐడియా పెట్టేసారు వ్యాపారాలు. నిజంగా కాయలు , పండ్లు అతికించినట్లు ఉండే హ్యాండ్ బాగ్స్ మార్కెట్ లోకి వచ్చేసాయి. ఇవి అచ్చంగా పండ్ల లాగే కనిపిస్తాయి. ఒక ఆరంజ్ హ్యాండ్ బాగ్ ఇమేజస్ చుస్తే సగానికి కోసిన నవ నవలాడే ఆరంజ్లని అతికించినట్లు ఉంది. వాటర్ మిలాన్ ముక్క అయితే. అందమైన బంగారు చెయిన్ కు వేలాడుతూ కాసేపు అది పండు ముక్క లేదా హ్యాండ్ బాగా అని ఓ నిమిషం అనిపిస్తుంది. ఫ్యాషన్ అంటే ఇదే కళ్ళను కట్టి పడేయడం.

Leave a comment