కర్రల ఇళ్ళు ప్రాచీన శతాబ్ధాలనాటి జీవితం.కేవలం నీళ్ళుల్లోనే జీవనం చూడాలి అనుకొంటే సెంట్రల్ కంబోడియాలోని టోన్లీ సాప్ పై గల కోమ్ సన్ ఫ్లోటింగ్ గ్రామానికి వెళ్ళాలి. గ్రామాల్లో జీవితం చుట్టు వాతావరణం సౌందర్యం పడవల్లో ప్రయాణం చేయాలనుకొనే విదేశీలు తప్పని సరిగా ఈ ఫ్లోటింగ్ విలేజ్ ని చూస్తారు. సరస్సు వడ్డునే ఎత్తైన కర్రల పైన గ్రామాలు నిర్మించుకొన్నారు గ్రామస్తులు. ఇవి నేలకు ఆరేడు మీటర్ల ఎత్తులో ఉంటాయి. పొడిగా ఉండే సమయంలో ఈ నిర్మాణాలు పూర్తి చేస్తారు. గ్రామాస్థులు పడవల్లోనే ఆలా ,పాటా,విశ్రాంతి,వంటలు చేయటం విదేశీ టూరిస్టులు ఎంతో సంతోషంగా చూస్తారు.కిత్ ప్రదేశం చూడాలనుకొంటే ఈ ఫ్లోటింగ్ విలేజ్ వీడియోలు ఎన్నో యూట్యూబ్ లో ఉన్నాయి.

Leave a comment