Categories
Gagana

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంకా చోప్రా.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టి.వి తారల్లో బాలీవుడ్ నటి  ప్రియాంకా చోప్రా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 65.52 కోట్ల   పారితోషకం   తీసుకుంటు    ఫోర్బ్స్  తాజా వేడుదల చేసిన టాప్ టెన్ జాబితాలో ప్రియాంకా చోప్రా ఎనిమిదవ  స్థానంలో    ఉన్నారు. క్వాంటికో  టి.వి షో లో పశ్చిమ దేశాల్లో వినోద  రంగంలోకి అడుగు  పెట్టిన ప్రియాంకా చోప్రా సినిమాలో హాలీవుడ్ లో తనదైన ప్రేత్యేక  ముద్ర వేసారు.

Leave a comment