ఫోరెన్సిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. చిన్న పిల్లలు అపహరణకు గురై చనిపోతూ ఉంటారు. ఈ కేస్ ని ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ తన టీమ్ తో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది నేరపరిశోధనలు ఫోరెన్సిక్ సైన్స్ ఎంత అవసరమో ఈ సినిమా లో చూపించారు ముందుగా ఈ నేరాలు చేస్తోంది ఒక చిన్న పిల్లవాడు అని తేల్చుకొంటారు. భారతదేశం నుంచి ఇంకా ఎన్నో ఇతర,దేశాలలో కూడా చిన్నపిల్లలు సీరియల్ కిల్లర్స్ గా ఉండటం ఉదాహరణ లతో సహా చూపించారు. మానసిక సమస్య కూడా నేరాలకు కారణం అవుతోందని చెపుతారు సినిమాలు. ఈ మధ్య కాలంలో మళయాళం లో కూడా మంచి క్రైమ్ థ్రిల్లర్స్ వస్తున్నాయి. సినిమా చాలా బావుంది చుడండి .

Leave a comment