యుద్ధ కార్యకలాపాలు నిర్వహించటంలో తొలి మహిళా ప్లైట్ లెఫ్ట్ నెంట్స్ బృందంగా అవనీ చతుర్వేది.భావనకాంత్ మోహన్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ తరం యువతకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. మిగ్ 21 బైసన్ విమానం పై ఆపరేషన్స్ నిర్వహించేందుకు వీరు అర్హత పొందారు. భారత వైమానిక దళం లో తోలి మహిళా ప్లైట్ లెఫ్ట్ నెంట్ లుగా స్థానం పొందారు మహిళా శక్తి  కి ఈ ముగ్గురు నిదర్శనంగా నిలిచారని చెప్పటంతో అతిశయోక్తి ఏమిలేదు.

Leave a comment